బెల్ లో ప్రాజెక్ ఇంజనీర్-1 ఉద్యోగాల భర్తీ

BEL Recruitment Notification: బెల్ లో ప్రాజెక్ ఇంజనీర్-1 ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 28

👉పోస్టులు : ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్

👉అర్హత :సంబంధిత విభాగంలో B.E./B.Tech డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి.

👉వయస్సు : 01/05/2025 నాటికి గరిష్ఠ వయస్సు 32 సం||
▪️OBC – 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
▪️SC/ST – 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
▪️దివ్యాంగులకు – 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.40,000/- నుంచి రూ.55,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది: 04/06/ 2025

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: అసిస్టెంట్ మేనేజర్ – HR, మిలిటరీ కమ్యూనికేషన్ SBU, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), జలహళ్లి పోస్ట్, బెంగళూరు – 560013
https://www.technewsworld.in/2025/05/bel-1.html

Related Articles

నూతన అయినవిల్లి ఎమ్మార్వో విద్యాపతి ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు మేరకు శుక్రవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం […]

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై చర్యలు తీసుకోవాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు […]

ఉద్యోగులకు శుభవార్త రూ.2 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సంక్రాంతి పండుగ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి […]

అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.కుట్టు శిక్షణా కేంద్రాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 08: రాష్ట్ర ప్రభుత్వం మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా […]