రిటైర్డ్ ఎస్సై కు సోదర వియోగం పరామర్శించిన ఎడిటర్ వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 14:

సబ్ ఇన్స్పెక్టర్ (రిటైర్డ్) జంగా సత్యనారాయణ సోదర వియోగం తో బాధపడుతున్నారు.సత్యనారాయణ అన్నగారు జంగా రామారావు (విశ్రాంతి ఎస్సై) ఇటివలే అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఆయన స్వగృహం అమలాపురం చిందాడగరువు గ్రామంలో మృతి చెందారు.అన్నగారు మృతితో తీవ్ర విచారానికి గురై దుఃఖ సాగరంలో ఉన్న రిటైర్డ్ ఎస్సై సత్యనారాయణ ను తెలుగు రాష్ట్రాల ప్రముఖ ఆన్లైన్ రిపోర్టర్ మరియు ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ ఆదివారం కలిసి రామారావు చిత్రపటం వద్ద పువ్వులు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయనను పరామర్శించి ఆధ్యాత్మిక మాటలు పలికి ఓదార్చి ధైర్యపరిచారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ జంగా రాజేంద్ర కుమార్, జనసేన నాయకులు మరియు కార్పొరేషన్ డైరెక్టర్ అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు కందేరి వీర వెంకట సత్యనారాయణ, తదితరులు పరామర్శ కార్యక్రమంలో ఉన్నారు.

Related Articles

41,366 గృహాలు మంజూరు||గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించిన కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 13 : పేదోళ్ల ఇంటికి భరోసాగా గృహ నిర్మాణ సంస్థ నిలిచి సొంత ఇంటి కలను సాకారం చేయాలని డాక్టర్ బి […]

గ్రామీణ త్రాగునీటి సరఫరా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 19: అమలాపురం నల్లవంతెన సమీపంలోని ఎంపీ నివాసం వద్ద గ్రామీణ త్రాగునీటి సరఫరా అధికారులతో ఎంపీ గంటి హరీష్ బాలయోగి సమీక్షా […]

ఆంధ్ర & తెలంగాణ అలర్ట్: ఏపీకి వర్ష సూచన

15 (ఆదివారం) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు హెచ్చరికలు […]