మాజీ కమిషన్ చైర్మన్ డా”కారెం శివాజీ, డాక్టర్ కారెం రవితేజ ను అభినందించి ఆశీర్వదించారు.మాజీ చైర్మన్ కారెం శివాజీ తనయుడు కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ రవితేజ ఎండి కు ఇటీవల ఉత్తమ వైద్య సేవలను గుర్తిస్తూ… ఆయనకు నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు లభించింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి మాజీ కమిషన్ చైర్మన్ డా”కారెం శివాజీ, మంగళవారం కోనసీమ కేర్ హాస్పిటల్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డు అందుకున్న కుమారుడు ను తల్లిదండ్రులు అభినందించి దీవించారు.ఈ ఆనందంలో తండ్రి చేతికి అవార్డులను ఇచ్చారు.
డాక్టర్ రవితేజకు చైర్మన్ కారెం శివాజీ ఆశీస్సులు
December 16, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మే ఒకటో తేదీ నుండి ఇసుక త్రవ్వకాలు: కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 17: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐదు సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచులను మే ఒకటో తేదీ నుండి […]
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుకలిసిన అమలాపురం వెంకన్నాయుడు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూన్ 17: మాజీ ముఖ్యమంత్రి మరియు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మంగళవారం తాడేపల్లిలో డాక్టర్ బి ఆర్ […]
గ్రామ రెవెన్యూ సదస్సు అక్కడే.రైతుల సమక్షంలో సమస్య పరిష్కరించాలి: కలెక్టర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 24:రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సరిహద్దు తగాదాలను రెవిన్యూ అధికారులు రైతుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కరిస్తూ రెవెన్యూ సదస్సుల నిర్వహణ పట్ల […]
అమలాపురం ప్రజా వేదిక లో 218 అర్జీలు స్వీకరించిన కలెక్టర్స్ మరియు రెవిన్యూ అధికారులు.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 6: అర్జీదారుల వ్యక్తిగత, సామాజిక సమస్యలను సంతృప్తికర స్థాయిలో నాణ్యతతో పరిష్కరిస్తూ పీజిఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల అర్జీదారులలో విశ్వసనీయతను పెంపొందించాలని […]