అమలాపురం కలెక్టర్ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10:

జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తీసుకునే చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి జీవితం సుఖ శాంతులతో, విజయాలతో నిండి ఉండాలని ఆకాం క్షిస్తూ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు బుధవారం జిల్లా కలెక్టర్ వారికి జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. బుధవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారి జన్మదినోత్సవాన్ని పురస్క రించుకొని పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లాను అభివృద్ధి పథంలో పయనించేలా దిశానిర్దేశం చేస్తున్న జిల్లా కలెక్టర్ వారికి స్థానిక రెవెన్యూ సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేశారు. మరిన్ని విజయాల సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు జిల్లా అభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి పలువురు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని, ఇంకా మరిన్ని పుట్టిన రోజులు జరుపు కోవాలoటూ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా అభివృద్ధి, ప్రజాసేవ, ప్రజల సంక్షేమంపై కలెక్టర్ కృషిని శ్లాగిస్తూ భవి ష్యత్తులో మరిన్ని విజయా లను సాధించాలని జిల్లా స్థాయి అధికారులు పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, డిఆర్ఓ కే మాధవి, డి ఐ పి ఆర్ ఓ సిహెచ్ శ్రీనివాస్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు,ఏవో కే కాశీ విశ్వేశ్వరరావు, డి ఆర్ డి ఎ పిడి జయచంద్ర గాంధీ, జిల్లా గృహ నిర్మాణ సంస్థ పిడి నర సింహా రావు, ఎస్ డి సి పి కృష్ణమూర్తి సెక్షన్ సూపరింటెండెంట్లు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

ముద్రగడ నివాసంపై దాడి ఖండించిన తుమ్మలపల్లి రమేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కాకినాడ ఫిబ్రవరి 02:ముద్రగడ నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది.ముద్రగడ అంటే పవన్‌కు,పార్టీ నేతలకు అపారమైన గౌరవం ఉందని ,దాడితో జనసేన పార్టీ కు […]

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అల్లవరం జనవరి 31: అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ శుక్రవారం అల్లవరం తన పార్టీ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]

భార్యాభర్తలకు విశ్వాసం లేనప్పుడు విడిపోవచ్చు: సుప్రీంకోర్టు

వివాహ బంధంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ బంధంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ బంధం అనేది పరస్పర విశ్వాసం, సాహచర్యం, భాగస్వామ్య అనుభవాల పునాదులపై నిర్మితమై ఉంటుందని అభిప్రాయపడింది. […]

జమిలి వ్యతిరేకించిన ఎంపీలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు వ్యతిరేకించారు. ఇది […]