ముద్రగడ నివాసంపై దాడి ఖండించిన తుమ్మలపల్లి రమేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కాకినాడ ఫిబ్రవరి 02:ముద్రగడ నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది.ముద్రగడ అంటే పవన్‌కు,పార్టీ నేతలకు అపారమైన గౌరవం ఉందని ,దాడితో జనసేన పార్టీ కు ఎలాంటి సంబంధం లేదు అన్నారు.ఇలాంటి దాడులను మేము ఉపేక్షించం లేమని,దాడి చేసిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాం అంటూ జగ్గంపేట జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌ తుమ్మలపల్లి రమేష్‌ ప్రకటనలో తెలిపారు.

Related Articles

డిఆర్ఓ రాజకుమారి అధ్యక్షతన ఎయిడ్స్ నియంత్రణ కమిటీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అమలాపురం జూలై 30: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ చర్య ల అన్ని పారామీటర్లలో నిర్దేశిత […]

ప్రతి అక్షరం ప్రజా ఆయుధం

V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా

Nursing Jobs: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – జూలై 31: 👉Nursing Posts: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. 👉పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 👉మొత్తం ఖాళీలు : 3500 👉అర్హత: B.Sc […]