
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, ఆగష్టు 17
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం యధావిధిగా ప్రారంభమవుతోంది.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు, ఉదయం 10 గంటలకు గోదావరి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. మునిసిపల్ మండల స్థాయిలలో కూడా పిజిఆర్ఎస్ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను సంబంధిత అధికారులకు చేరవేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.