2025: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వెల్త్ మేనేజర్ పోస్టుల భర్తీ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ఉద్యోగ అవకాశాలు ఆగస్టు 16:

Union Bank of India Recruitment Notification

యూనియన్ బ్యాంక్ ఫ్ ఇండియాలో వెల్త్ మేనేజర్ పోస్టుల భర్తీ.

👉 మొత్తం ఖాళీలు: 250 వెల్త్ మేనేజర్ పోస్టులు

👉 క్యాటగిరిని బట్టి ఖాళీగా వివరాలు:
▪️UR-103
▪️EWS-25
▪️OBC-67
▪️SC-37
▪️ST-18
▪️PwBD-10

👉అర్హత :అభ్యర్థులు ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఫుల్-టైమ్ 2-సంవత్సరాల MBA/MMS/PGDBA/PGDBM/PGPM/PGDM కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
▪️అనుభవం: బ్యాంకులు, సెక్యూరిటీస్ సంస్థలు లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలలో వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.

👉వయస్సు: అభ్యర్థులు ఆగస్టు 1, 2025 నాటికి కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.

👉శాలరీ : రూ.64,820 – రూ 93,960/- ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: SC/ST/PWBD అభ్యర్థులకు: రూ. 177/- ఇతర అభ్యర్థులకు: రూ. 118/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
▪️ఆన్లైన్ పరీక్ష: ఆన్లైన్ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు 150 నిమిషాల సమయం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
▪️గ్రూప్ డిస్కషన్ (GD): ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది.
▪️ఇంటర్వ్యూ (PI): గ్రూప్ డిస్కషన్ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 25, 2025

👉Website: unionbankofindia.co.in

Related Articles

ఇవాళ మధ్యాహ్నం వరకే స్కూళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించాలని నిర్ణయించింది. ఉ.6 నుంచి 8 గంటల వరకు విద్యార్థులతో యోగా, […]

ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ నంద్యాల ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు.అతిసారతో మరొకరి పరిస్థితి విషమం మారింది. మరో ముగ్గురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ సీరియస్ గా […]

సంపద సృష్టిస్తాం అని వాడ ల బెల్ట్ షాపులు: తోట

సంపద సృష్టిస్తామని నడ్డి విరిచారు…వాడ వాడ ల బెల్ట్ షాపులు…మద్యం వ్యాపారం లో 20 శాతం కమిషన్లు…ఇసుక దోపిడీ…రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు…కూటమి ప్రభుత్వం పై తోట త్రిమూర్తులు ధ్వజం : v9 ప్రజా ఆయుధం […]

ఆటో వాలాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండ ఆటో నడిపిన ఎంపీ హరీష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రామచంద్రపురం అక్టోబర్ 04: రామచంద్రపురంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో ఎంపీ హరీష్ బాలయోగి… అన్ని వర్గాలతో పాటు ఆటో వాలాలకు ఎన్డీఏ […]