అమలాపురం ఏపీఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 16:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమలో భారీ వర్షాలకు ముందు తీసుకుంటున్న ప్రాథమిక చర్యలను తెలియజేస్తోంది. సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. రాజేశ్వరి నేతృత్వంలో, 22 మండల అధికారులను అప్రమత్తం చేశారు. విద్యుత్ వ్యవస్థలకు అవసరమైన అన్ని యంత్రాంగాలు, పరికరాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజల సహకారంతో విద్యుత్ సరఫరా ఎటువంటి అంతరాయాలు లేకుండా కొనసాగించాలని యత్నిస్తున్నారు. అత్యవసర సమాచారం కోసం కాల్ చేయండి: 1912 లేదా 9440904477.

Related Articles

జిల్లావ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబరు 09: ఈనెల 11 వ తేదీ గురువారం నుండి జిల్లావ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం రేషన్ డిపోల వద్ద […]

అమలాపురం లో ఆనందరావు అన్నా! క్యాంటీ ప్రారంభించిన అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 22: పేద ధనిక తేడా లేకుండా అందరి ఆకలి తీర్చే అక్ష య పాత్రగా అన్న క్యాంటీన్లు పని చేస్తున్నాయని రాష్ట్ర […]

కాంగ్రెస్ అధ్యక్షుడు కొండేటి ఆధ్వర్యంలో షర్మిల పుట్టినరోజు వేడుకలు

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పుట్టినరోజు వేడుకలు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం.నగరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి […]

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. డాక్టర్ కారెం రవితేజా కు నేషనల్ అవార్డు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఏప్రిల్ 07: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, సందర్భంగా07 ఏప్రిల్ 2025 నాడు భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ వైద్యులుగా డాక్టర్ కారెం రవితేజా […]