


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి మండలం జూలై 18:

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ – అయినవిల్లి జూలై 18: రియల్ ఎస్టేట్ (రియల్టర్) మద్దాల ఫణి కిరణ్ ను ప్రముఖ ఆన్లైన్ రిపోర్టర్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామానికి చెందిన యువ నాయకుడు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారి మద్దాల ఫణి కిరణ్ ను ప్రముఖ తెలుగు రాష్ట్రాల ఆన్లైన్ న్యూస్ రిపోర్టర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ మీడియా తరఫున మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా ఆయుధం దినపత్రిక ముద్రణ యంత్రం ఏర్పాటుకు సంబంధించి అవసరాన్ని బట్టి ఆర్థికపరంగా సహకరించాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా తన వంతు సహకారం మీ సంస్థకు ఉంటుందని ఆయన ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మద్దాల ఫణి కిరణకు, V9 ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్యాక్సీ యూనియన్ నాయకులు కొట్టాల సురేంద్ర పాల్గొన్నారు