

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 18:

మాజీ చైర్మన్, జడ్పిటిసి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వర రావు ను ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ నేరేడుమిల్లి మర్యాదపూర్వకంగా కలిసారు .
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తోత్తరమూడి టిడిపి సీనియర్ నేత మరియు మాజీ చైర్మన్, జడ్పిటిసి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వర రావు (సుబ్బారావు) ను శుక్రవారం V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ శుక్రవారం ఆయన స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా ఆయుధం దినపత్రిక స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతటా సర్క్యులేషన్ చేసే విషయమై చర్చించి మీడియా సంస్థకు తోడ్పడాలని కోరారు.అయన ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించి అవసరాన్ని బట్టి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రోత్సహించారు.వినయ్ కుమార్ మద్దాలకు కృతజ్ఞతలు తెలిపారు.
