
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15:
అంబాజీపేట ఏఎంసీ డైరెక్టర్ హా ఎంపికైన మోర్త సత్తిబాబు కు హెచ్ఆర్డి & V9 మీడియా అభినందనలు తెలిపారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే జగన్నాధపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మోర్త సత్తిబాబు వరలక్ష్మి కు అబాజీపేట మార్కెట్ యార్డు డైరెక్టర్ గా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సత్తిబాబు ను రాష్ట్ర హెచ్ఆర్డి సభ్యులు దళిత రత్న నేదునూరి వీర్రాజు మరియు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్, కళాశాల అధ్యాపకులు పంబల కృష్ణ కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దుశ్శాలవా కప్పి స్వీట్లు పంచారు.