పొలిటికల్ చీప్ ఎనలిస్టు కుమార్ చౌదరి ను మర్యాదపూర్వకంగా కలిసిన వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మంగళగిరి జూన్ 30:

పొలిటికల్ చీప్ “ఎనలిస్టు” మరియు సాఫ్ట్వేర్ కుమార్ చౌదరిను V9 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేరుగాంచిన తెలుగు దేశం పార్టీ పొలిటికల్ చీప్ ఎనలిస్టు” కంప్యూటర్ (సాఫ్ట్వేర్) పై అపార పరిజ్ఞానం కలిగిన రాజకీయ విశ్లేషకులు,ప్రచారకర్త” కుమార్ చౌదరి ను V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ మరియు ఆ మీడియా సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ సోమవారం మంగళగిరి లో కలిసి మర్యాదపూర్వకంగా పువ్వులు బుకే అందించారు.అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో వినయ్, ఆయన వద్ద మీడియాకు అవసరమైన కంప్యూటర్‌లో బహుళ ఆపరేటింగ్ సిస్టమ్స్(వర్చువలైజేషన్)గురించి తెలుసుకున్నారు.అంతేకాకుండా V9 ప్రజా ఆయుధం దినపత్రిక (న్యూస్ పేపర్) లేటెస్ట్ లోగో డిజైనింగ్ చూపించి మన్నలను పొందారు. మీడియా మాధ్యమాలు ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఎనలిస్ట్ కుమార్ చౌదరి, వినయ్ కుమార్ కు సున్నితంగా అర్థమయ్యే రీతిలో సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు వినయ్ కృతజ్ఞతలు” మరియు “ధన్యవాదాలు” తెలిపారు.

పొలిటికల్ ఎనాజిలిస్ట్:-

పొలిటికల్ ఎనాజిలిస్ట్” అనేది ఒక పదబంధం. దీనిని సాధారణంగా “రాజకీయ ప్రచారకర్త” లేదా “రాజకీయ విశ్లేషకుడు” అని పిలుస్తారు. వీరు రాజకీయ రంగంలో తమ అభిప్రాయాలను, విశ్లేషణలను, లేదా ప్రచారాలను ప్రజలకు చేరవేసే వ్యక్తులు. సాధారణంగా, వీరు రాజకీయ పార్టీలు, నాయకులు, లేదా సమస్యలపై తమ అభిప్రాయాలను, విశ్లేషణలను సోషల్ మీడియా, వార్తాపత్రికలు, లేదా ఇతర మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.

ఎనలిస్ట్” అంటే తెలుగులో “విశ్లేషకుడు” అని అర్థం. విశ్లేషకుడు అంటే ఏదైనా ఒక విషయాని లేదా సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, దాని గురించి వివరంగా తెలుసుకొని, తగిన నిర్ణయాలు లేదా అభిప్రాయాలను తెలిపే వ్యక్తి. 

Related Articles

70 వేలు ఎకరాలలో రొయ్యల చెరువులు (E H P) తెగుళ్లు సోకి నష్టపోయిన రైతులు కొరకు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 19: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో సుమారు 70 వేలు ఎకరాలలో తెగుళ్లు సోకి రొయ్యల పంట దెబ్బ తిన్నదని వార్తలు […]

బండారు లంక రేషన్ బియ్యం/ అక్రమ రవాణా అవాస్తవం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఆమలాపురం జూన్ 02: బండారు లంక గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అనే వదంతులు పూర్తిగా అసత్యమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

ప్రతి ఎకరాకి సాగునీరు//కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, మార్చి 24: ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ […]

అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ పథకం ఆధార్ మిస్ మ్యాచింగ్ క్రాస్ వెరిఫికేషన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం ఆగస్టు 12: అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ పథకానికి సంబంధిం చి ఆధార్ మిస్ మ్యాచింగ్ క్రాస్ వెరిఫికేషన్ వంటి ఐదు రకాల అంశాల […]