మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కు ఘన సత్కారం.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక -రాజోలు డిసెంబర్ 17:చలో గుంటూరు మాలల సింహ గర్జన సభకు మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర నేత గొల్లపల్లి సూర్యారావు సహకరించి, వాహనాలను సమకూర్చి సభను విజయవంతానికి కృషి చేశారని మంగళవారం రాజోలు నియోజకవర్గం మాల మహానాడు నాయకులు శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భూపతి వెంకటపతి, నెల్లి శ్రీనివాస్, బొంతు మని రాజు, కుసుమ శ్రీహర్ష, మడ బాల రాజ్ కుమార్, మట్టా సత్తిబాబు, ఉండు జాన్, కొల్లాబత్తుల సతీష్, తాడి సహదేవ్, కలిగితి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

జామకాయ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

తాజా పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యాపిల్, అరటి, పుచ్చకాయ, దోస, జామ వంటి పండ్లు తిన్న […]

ప్రతి అక్షరం ప్రజా ఆయుధం

V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా

మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యం: ఆనందరావు హరీష్ మాధుర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 17: మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండి సమాజమంతా ఆనందంగా ఉంటుందనే భావనతో స్వస్థ నారి స్వస్తిక్ పరివార్ […]