దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు రాజుకు సత్కారం

రామచంద్రపురం, 17 డిసెంబర్ ప్రజా ఆయుధం :
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చియ్య చౌదరి, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పలివెల రాజు ను శాలువాతో సత్కరించి మెమెంటో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం ప్రతినిధులు, స్థానిక రాజకీయ నేతలు పాల్గొన్నారు.

Related Articles

నిరుపేదలకు వైద్యం అందించటమే కోనసీమ కేర్ హాస్పిటల్ లక్ష్యం: డాక్టర్ కారెం రవితేజ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఉప్పలగుప్తం డిసెంబర్ 30 నిరుపేదలకు వైద్యం అందించడం కోసం మే అమలాపురంలో కోనసీమ కేర్ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని చల్లపల్లి గ్రామంలో డాక్టర్ కారెం రవితేజ […]

Nursing Jobs: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – జూలై 31: 👉Nursing Posts: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. 👉పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 👉మొత్తం ఖాళీలు : 3500 👉అర్హత: B.Sc […]

సర్పంచ్ కాశి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు| డాక్టర్ రవితేజకు ఘన సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 26: మాగం గ్రామ సర్పంచ్ కాశి వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. […]

కిమ్స్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 19: కిమ్స్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లి పంచాయతీలో […]