సికింద్రాబాద్ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురంమే30:

Army Public School Recruitment Notification: ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉పోస్టులు:
1.వైస్ ప్రిన్సిపాల్ : 01

  1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 01

👉అర్హత : పోస్ట్ మరియు పని అనుభవం ప్రకారం సంబంధిత విభాగంలో డిగ్రీ, పిజి, బి.ఎడ్.

👉వయస్సు:
జూన్ 20, 2025 నాటికి 55 సంవత్సరాలు.

👉శాలరీ:
▪️వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు నెలకు రూ.52,500/-
▪️అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు రూ.42,400/-

👉దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కె పురం, సికింద్రాబాద్-500056.

👉 దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 20, 2025

Related Articles

విజయవాడలో దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శన. ఉపాధ్యాయులను అభినందించిన కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం 09:విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శన లో డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం తొండవరం […]

ఆ రెండు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సాయం

రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కు వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రెండు కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం సాయం ప్రకటించారు. జనసేన పార్టీ […]

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జూలై 14: ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు: జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. […]

మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యం: ఆనందరావు హరీష్ మాధుర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 17: మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండి సమాజమంతా ఆనందంగా ఉంటుందనే భావనతో స్వస్థ నారి స్వస్తిక్ పరివార్ […]