బాణాసంచా తయారీ యూనిట్లు,హోల్ సేల్ విక్రయ కేంద్రాలకు లైసెన్సులు అనుమతులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 9:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న బాణాసంచా తయారీ యూనిట్లు, హోల్ సేల్ విక్రయ కేంద్రాలకు లైసెన్సులు అనుమతులు భద్రత రక్షణ ప్రమాణాలు అంశాలలో మూడు రోజులపాటు పర్యవేక్షణ బృందాలు వెళ్లి తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్ట ర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులు ఆదేశించారు గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆర్డీవోలు డీఎస్పీలు తాసిల్దార్లు అగ్ని మాపక విపత్తుల స్పందన అధికారులు లేబర్ డిపార్ట్మెంట్ కారులతో బృందాలు ఏర్పాటు చేసి బాణాసంచా తయారీ యూనిట్లు, హోల్ సేల్ దుకాణాలను సందర్శించి మూడు అన్ని అంశాలలో భద్రత రక్షణ అనుమతులు గుర్తింపు పొందిన కార్మికులు పనిచే స్తున్నది లేనిది పరిశీ లన చేయాలని ఆదేశించారు. బుధవారం జిల్లాలో జరిగిన అవాంఛ నీయ సంఘటనలు పునరావతం కాకుండా నేటి నుండి ఈ మూడు రోజులపాటు తనిఖీలు నిమిత్తం తయారీ యూనిట్లను హోల్ సేల్ వ్యాపారాలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా బాణా సంచా తయారీ యూనిట్లు 18 వరకు ఉన్నాయని, అదేవిధంగా హోల్సేల్ డీలర్లు 19 మంది వరకు ఉన్నారని ఆయన తెలిపారు జిల్లా ఫైర్ ఆఫీసర్ నోడల్ అధికారిగా వ్యవ హరిస్తారని వీరి ఆధ్వ ర్యంలో నియమింపబడ్డ తనిఖీ బృందాలు 18 తయారీ యూనిట్ లను 19 హోల్సేల్ కేంద్రాలను వెలసి 37 యూని ట్లను క్షుణ్ణంగా సేఫ్టీ నామ్స్ పాటించినది అదే విధంగా లైసెన్సులు అను మతులు పొందినది లేనిది క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పాయింటు నమోదు చేస్తూ తయారీ యూనిట్లకు విడిగా హోల్సేల్ యూనిట్ల కు వేరే విధంగా రూపొందిం చిన ప్రొఫార్మాలో వివరాలు నింపి శనివారం సాయంత్రా నికి కలెక్టరేట్కు అందించాల న్నారు. ఆవాసాలకు దూరం గా నిబంధనల మేరకు తయారీ యూనిట్లు నిర్వ హిస్తున్నది లేనిది క్షుణ్ణంగా పర్యవేక్షించాలని మైనర్ ఉల్లంఘనలకు పాల్పడిన వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. బాణాసంచా తయారీలో ప్రామాణికంగా వాడే రసాయనాలు కాకుం డా హాని కరమైన, పెద్ద శబ్దా లు కాలుష్యాలు యాపించే మెటీరియల్ వినియోగిస్తున్న అంశాలపై జిల్లా కాలు ష్య నియంత్రణ మండలి అధికా రులు పర్య వేక్షించి నిబంధనలు ఉల్లంఘించి నట్లయితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా బాణాసంచా తయారీలో నిర్దేశిత నిష్పత్తిలో రసాయనాలను వాడుతున్నది లేనిది పరిశీలించాలన్నారు. ప్రతి యూనిట్ ప్రామాణిక కండిషన్స్ భద్రతా రక్షణ చర్యలు కొరకు తీసుకుం టున్న చర్యలను నిశితంగా పరిశీలించి నివేదిక సమ ర్పించాలన్నారు. ప్రతి యూనిట్ వద్ద అగ్నిమాపక నిబంధనల ప్రకారం ప్రవేశం బయట మార్గాలు ఉన్నా యో లేదో పరిశీలించి మాక్ డ్రిల్ మాదిరిగా నిర్వాహ కులకు కార్మికులకు భద్రతా ప్రమాణాలు పట్ల అవగా హన కల్పించా లన్నారు ప్రతి యూనిట్లో శిక్షణ పొందిన కార్మికులు ఇతర కార్మికుల వివరాలను భీమా పట్టింపు కై ఒక ఏడాదిలో ఎంత మంది కార్మికులు పనిచే స్తున్నది వారందరూ వివ రాలు ఈ శ్రమ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదే శించారు. స్కిల్లింగ్ వర్కర్స్ సర్టిఫికెట్లను పరిశీలించాల న్నారు. ప్రతి యూనిట్లో శిక శిక్షణ పొందిన డిజిగ్నేటెడ్ పర్సన్ ఉన్నది లేనిది పరిశీ లించి ఎన్ఫోర్స్ చేయాలన్నా రు. ఈనెల 20వ తారీఖున దీపావళి పండుగ పుర స్కరించుకొని ఎంతమంది వర్తకులు షాపులు నిర్వ హిస్తారో వారం రోజులు ముందుగానే తెలుసుకొని షాపుల నిర్వహణ కొరకు స్థలాలను ఎంపిక చేసి విక్రయాల కొరకు తాత్కా లిక లైసెన్సులను అంద జేయాలన్నారు. విక్రయ సమూహాల వద్ద భద్రతా చార్యులను అగ్రిమాపక పోలీస్ సిబ్బంది గత అను భవాలను దృష్టిలో ఉంచు కొని భద్రత రక్షణ పట్ల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. బాణా సంచా తయారీ యూనిట్ల వద్ద 10-15 కేజీల సామాగ్రి తయారైన వెంటనే వేరే చోటకు తరలించి భద్రపరిచే చర్యలను తీసు కునేలా అవ గాహన కల్పించాలన్నారు. నూటికి నూరు శాతం భద్రతా ప్రమా ణాలను తప్ప నిసరిగా పాటించేలా చర్య లు తీసుకోవాలన్నారు. బాణాసంచా విక్రయ దుకాణాల మధ్య దూరం 3 మీటర్లు ఉండాలని ఎదు రుగా ఎటువంటి దుకా ణాలు నిర్వహించరాదని ఎల్ షేప్ మాదిరిగా దుకా ణాలు నిర్వహించాలన్నా రు ప్రజా భద్రత దృష్ట్యా ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన ఉపేక్షించరాదని ఆయన అధికారులకు సూ చించారుప్రతి బాణాసంచా తయారీ కేంద్రంలో అనుమ తి & లైసెన్స్ ఉండాలన్నారు 18 ఏళ్లకు దిగువ ఉన్న పిల్లలను తయారీ పనుల్లో నిర్మూలించాలన్నారు.గోదాముల్లో కనీస భద్రతా ప్రమాణాలు ఇసుక, నీరు, అగ్ని నియంత్రణ పరికరాలుఏర్పాటు చేయాల న్నారు.విద్యుత్ సరఫరా విస్తరణ తగ్గించాలనీ , రసాయనాల నిల్వ, వాడకానికి కఠిన నియంత్రణలు అమలు చేయాలన్నారు. కార్మికులకు బీమా సౌకర్యంతో పాటుగా
అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సిబ్బంది శిక్షణ పొందింది లేనిది పర్యవేక్షిం చాలన్నారు రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖ అధికారులు తయారీ, నిల్వ కేంద్రాలను తనిఖీలు నిర్వ హించాల న్నారు.లైసెన్సు వివరాలు, రెన్యూవల్ సమాచారం పరిశీలించాల న్నారు.రసాయనాల నిల్వ, అగ్నిప్రమాద చర్యలు, కార్మి కుల భద్రతా ప్రమాణాలు గమనిం చాలన్నారు.నివాస గృహాల్లో అక్రమంగా నిల్వ ఏర్పాటుచేస్తే కఠిన చర్యలు తీసుకోవాల న్నారు.షాపుల్లో & తయారీ కేంద్రాల్లో బాణా సంచా సామాగ్రి,, అగ్ని ని యంత్రణ పరికరాలు తనిఖీ చేయాల న్నారు.ప్రమాద నివారణ పరికరాలకు నిర్వహణ & తనిఖీలు చేయాలన్నారు. రసాయ నాల వాడకానికి గరిష్ట పరిమితి పాటించేలా చూడాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు
ఈ చర్యలు తనిఖీలు దీపావళి సమయంలో ప్రమాదాల నివారణకు కీలకంగా నిలుస్తాయ న్నారు. అన్ని శాఖల అధికారులు, నిర్లక్ష్యం లేకుండా సమగ్రంగా తని ఖీలు చేయాలన్నారు.

Related Articles

ప్రజా ఫిర్యాదులు పరిష్కారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 21, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు, మండల స్థాయిలో ప్రజాఫిర్యాదులను క్రమ పద్ధతిలో పరిష్కరించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా […]

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 01: అమలాపురం పార్లమెంట్ పరిధి,పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలంక గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రతినెలా అందించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను […]

దైవజనులు ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు బహు ఘనం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -సికింద్రాబాద్ మార్చి 27: ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు సికింద్రాబాద్ లో ఘనంగా జరిగాయి. ప్రముఖ దైవజనులు ఇవాంజెలిస్ట్ మరియు సాఫ్ట్వేర్ కంపెనీల సీఈఓ పగడాల ప్రవీణ్ […]