ఆంధ్రప్రదేశ్: జిల్లా కోర్టులలో 1620 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP జిల్లా కోర్టులలో 1620 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మొత్తం ఖాళీలు: 1620

అర్హతలు: పోస్టును అనుసరించి 7th, 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్/ స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్. 

వయో పరిమితి: 18 సం. నుంచి 42 సం. సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: పోస్టును బట్టి రూ.20,000 నుంచి రూ.1,24,380 మధ్య ఉంటుంది.

ఎంపిక విధానం:పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్  టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన

 10 రకాల పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, అప్లై చేసుకునే విధానము, పూర్తి వివరాలు క్రింది వెబ్ పేజీలో కలవు.

భర్తీ చేసే పోస్టులు:

జూనియర్ అసిస్టెంట్ – 230 ఉద్యోగాలు

ఆఫీస్ సబార్డినేట్ – 651 ఉద్యోగాలు

ప్రాసెస్ సర్వర్ – 164 ఉద్యోగాలు

రికార్డు అసిస్టెంట్ – 24 ఉద్యోగాలు

కాపీయిస్ట్ – 193 ఉద్యోగాలు

ఎగ్జామినర్ – 32 ఉద్యోగాలు

ఫీల్డ్ అసిస్టెంట్ – 56 ఉద్యోగాలు

టైపిస్ట్ – 162 ఉద్యోగాలు

స్టెనోగ్రాఫర్ – 80 ఉద్యోగాలు

డ్రైవర్ – 28

ముఖ్యమైన తేదీలు:

 * నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 6, 2025

 * ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 13, 2025

 * ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 2, 2025 (రాత్రి 11:59 వరకు)

 * ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూన్ 2, 2025

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు 

1.SC,ST, BC, EWS వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు కలదు

2.PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు కలదు

3.Ex Servicemen అభ్యర్థులు కూడా వయసులో సడలింపు కలదు

రిజర్వేషన్లు:

BC EWS, SC, ST, Women, PwBD , Ex Servicemen , Sports అభ్యర్థులకు గవర్నమెంట్ ఉత్తరువుల ప్రకారం రిజర్వేషన్ కలదు

దరఖాస్తు ఫీజు:

OC, BC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఎనిమిది వందల రూపాయలు ఆన్లైన్లో చెల్లించాలి. SC, ST, PwBD , అభ్యర్థులు దరఖాస్తుల ఫీజు 400 రూపాయలు చెల్లించాలి

Related Articles

సంపద తయారీ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 21: సంపద తయారీ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. గృహ వ్యర్థాలనుండి సంపదను సృష్టించి సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడమే కాక […]

మిరపకాయ్ తో యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్

క్యాప్సికమ్ నుక్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, […]

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మే ఒకటో తేదీ నుండి ఇసుక త్రవ్వకాలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 17: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐదు సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచులను మే ఒకటో తేదీ నుండి […]