ద్వారపూడి విద్యార్థి NM MS కు ఎంపిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి21: మండపేట మండలం ద్వారపూడి జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని మొగలి హాసిని కేంద్ర ప్రభుత్వ స్కాలర్ షిప్ ఎన్ ఎం ఎం ఎస్ కు ఎంపికయింది. 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్కాలర్షిప్ కు పోటీ పరీక్షల్లో విజయం సాధించింది . ఏడాది కి రు 12వేలు సాయం ఈ పథకం ద్వారా అందిస్తారు. ఇంటర్ పూర్తయ్యేవరకు ప్రతి సంవత్సరం రు 12వేలు అందుకుంటుంది. విద్యాకమిటీ చైర్మన్ కంకటాల మురళీకృష్ణ ఉపాధ్యాయులు అభినందించారు.

Related Articles

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పై ఎస్సీ కమిషన్ చైర్మన్ సీరియస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఎస్సి కమిషన్ కార్యాలయం కొవ్వూరు , జూన్ 12: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ డెలివరీ కేసును ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ […]

అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆనందరావు గారు

టపాసాలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి, పర్యావరణాన్ని కాపాడండి, మనమందరం భూమిపై కాలుష్యాన్ని తగ్గిద్దాం: ఎమ్మెల్యే ఆనందరావు తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 19:అమలాపురం నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి […]

అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో క్రియాత్మక గా ప్రజా వేదిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 28: అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో క్రియాత్మకంగా నూటికి నూరు శాతం సంతృప్తి కొలమానంగా తగు పరి ష్కార […]