ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ లో మేధో సంపత్తి హక్కులు వెబినార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- శ్రీకాకుళం జనవరి 31:శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల , బారువ లో శుక్రవారం మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ మీద ఆన్ లైన్ రాష్ట్ర స్థాయి వెబినార్ ని ఐ క్యూ ఏ సి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా లో నోట్ స్పీకర్స్ గా ఐ పి ఆర్ & పేటెంట్ అటార్నీ ప్రతీక్ శ్రీవత్సవా , మరియ కాకినాడ పి.ఆర్.డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జే.పాండు రంగారావు లు మాట్లాడుతూ మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ, పేటెంట్స్ హక్కులు పొందే విధానం, వాటి ఆవశ్యకత గూర్చి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బారువ కళాశాల ప్రిన్సిపాల్ డా”డి.రామారావు మాట్లాడుతూ మేధో హక్కులు , పేటెంట్స్ ను పొందే విధానాలు కోసం తెలియజేశారు.ఈ సమయం లో కన్వీనర్ పండి రామకృష్ణ ప్రసంగించారు. ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ బడ్డ.రాంబాబు , ఎన్ యస్ యస్ పి.ఓ.లు పి.స్నేహాలత, టి.రాజేంద్రప్రసాద్ లు,కో కన్వీనర్లు టి.నీలకంఠం, జి.రాజేంద్రప్రసాద్, అకడమిక్ కోఆర్డినేటర్ కే హేమసుందర్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ తేజేశ్వర రావు, కళాశాల ఇతర అధ్యాపక బృందం, మరియు టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ, రాష్ట్రంలోని ఇతర కళాశాలల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ సందేహాలని కీ నోట్ స్పీకర్స్ తో మాట్లాడి తమ సందేహాలు ని నివృత్తి చేసుకున్నారు.

Related Articles

10 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక 1100 డయిల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ కలెక్టరేట్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 21: ఈనెల 22 వ తేదీ సోమవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ లో ఉదయం 10 గంటల నుండి ప్రజా […]

ఇద్దరు విద్యార్థులకు రూ.35 వేలు ఆర్థిక సహాయం: జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం 24; కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేసు మాత.. అంటూ సమాజంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రముఖ సినీ కవి […]

కల్వరి క్రీస్తు నూతన క్యాలెండర్. ఆవిష్కరించిన ఎమ్మెల్యే గిడ్డి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి డిసెంబర్ 30: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా సోమవారం కల్వరి క్రీస్తు ప్రార్ధన మందిరం నూతన క్యాలెండర్ మరియు కల్వరి విమోచన […]

గుంటూరులో హర్ష కుమార్ పోలీసులకు వార్నింగ్

గుంటూరు నల్లపాడు లో వర్గీకరణకు వ్యతిరేకంగా మాలగర్జన బహిరంగ సభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సభ ప్రారంభంలో సభా ప్రాంగణంలోని కి రాకుండా మాలలను అడ్డుకుంటున్నారని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ […]