V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి
సిర్రా వర్షిత 587 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.
శానపల్లిలంక జిల్లా పరిషత్తు స్కూల్ అయినవిల్లి మండలం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.
అయినవిల్లి మండలానికి ప్రథమ స్థానంలో నిలిచిన సిర్రా వర్షిత ను ప్రధానోపాధ్యాయులు కే బాలకృష్ణ మరియు పలువురు అభినందించారు.