ప్రణయ్ హత్య కేసు సంచలన తీర్పు నిందితులకు ఉరిశిక్ష

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు తెలంగాణ మార్చ్ 10: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ రెండో అదనపు కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఏ1గా ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకోగా.. ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. అయితే కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ను హత్య చేయించారు.

Related Articles

పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ కు కృతజ్ఞతలు తెలిపిన నేదునూరి వీర్రాజు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మార్చి 15: గురువారం విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ రీజినల్ మేనేజర్ మరియు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్లతో సమావేశమై రైతులపక్షాన వాణీ […]

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరం: మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం జనవరి 31:విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమని, క్రీడలు వారిలో శారీరక దృఢత్వాన్ని,మనోబలాన్ని పెంచుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ […]

పొలిటికల్ చీప్ ఎనలిస్టు కుమార్ చౌదరి ను మర్యాదపూర్వకంగా కలిసిన వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మంగళగిరి జూన్ 30: పొలిటికల్ చీప్ “ఎనలిస్టు” మరియు సాఫ్ట్వేర్ కుమార్ చౌదరిను V9 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ […]

సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-రామచంద్రపురం ,డిసెంబర్ 29,2024 అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం […]