పల్లి విశ్వర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ వినయ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మార్చి 10: శానపల్లిలంక గ్రామ వైసిపి కో-కన్వీనర్ పల్లి విశ్వరరావుకు V9 మీడియా ప్రతినిధి నేరేడుమిల్లి వినయ్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామ వైసిపి కో-కన్వీనర్ పల్లి విశ్వరరావు పుట్టినరోజు వేడుకలు బీసీ జిల్లా నాయకులు మట్టపర్తి రామారావు ఆధ్వర్యంలో జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా ఆయుధం ప్రింట్ ఎలెక్ట్రానిక్ మీడియా చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ హాజరయ్యారు. చెయ్యెటి నాగేంద్ర, కుంచే జనార్ధన్ చేతుల మీదుగా ఈశ్వర్ పుట్టినరోజు కేకును కోసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్, మాట్లాడుతూ.. కో కన్వీనర్ పిల్లి విశ్వర్ కు భవిష్యత్తులో ఇలాంటి వంద పుట్టినరోజు వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పల్లి ప్రసాద్ (బుల్లిపండు) బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

కానిస్టేబుల్‌గా ఎంపికైన స‌ర్ధార్ బాబు డ్రైవ‌ర్ కుమార్తె

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 01: తాండ‌వ‌ప‌ల్లికి గ్రామంలో సివిల్ కానిస్టేబుల్ గా జ‌ల్లి నాగ‌మ‌ణి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప‌రీక్ష ఫ‌లితాల్లో అమ‌లాపురం రూర‌ల్ […]

కుట్టు మిషన్ సెంటర్ ను సందర్శించిన ఎమ్మార్వో ఎస్ దివాకర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఉప్పలగుప్తం మే 13: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం ఎమ్మార్వో ఎస్ దివాకర్ కుట్టు మిషన్ సెంటర్ ను సందర్శించారు. […]

తోట ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మండపేట డిసెంబర్ 25:ఈనెల శుక్రవారం 27న మండపేట వైసీపీ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి […]

జోరుగా వర్షాలు తట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కావాలి : డిఆర్ఓ మాధవి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం/మామిడికుదురు ఆగస్టు 19: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కావాలని డాక్టర్ బి […]