మార్కెట్ దేవాదాయ నామినేటెడ్ పదవుల సీఎం చంద్రబాబు ప్రకటన

నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబు ఒక ప్రకటన చేశారు . టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సాధికార కమిటీ సభ్యులకే పదవులు ఇస్తామన్నారు. మహానాడులో గా పార్టీ పరమైన అన్ని పదవులు భర్తీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా దేవాలయ, మార్కెట్ కమిటీలకు సభ్యులను ప్రతిపాదించాలని సూచించారు.

Related Articles

షెడ్యూల్ కులాల విద్యార్థినీ విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలలో ఇంటి మాదిరే: మంత్రి డోలా శ్రీ బాల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అల్లవరం జూన్ 16: షెడ్యూల్ కులాల విద్యార్థినీ విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలలో ఇంటి మాదిరిగా చదువుకునే వాతావరణాన్ని కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దేందుకు […]

మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే 99, వేలు జరిమానా!

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 20: మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వారికి 99, వేలు జరిమానా విధిస్తారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

ఎస్సీ ఎస్టిలకు ఉచితంగా అనువైన గృహాలలో రూప్ టాప్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 19: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో మొదటి దశలో ఎస్సీ ఎస్టి లకు సంబంధించి ఉచితంగా అనువైన గృహాలలో […]