పోలీసుల ప్రశ్నలకు ఐ లవ్ యూ: పోసాని!

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు.. దాదాపు 7గంటలుగా విచారణ చేస్తున్నారు. అయితే విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, గుర్తులేదు, అవునా? అంటూ దాటవేస్తున్నారని అంటున్నారు. మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలు ముందు పెట్టి ప్రశ్నించినా.. ‘లవ్ యు రాజా’ అంటూ తనదైన శైలిలో సమాదానమిచ్చినట్లు తెలుస్తోంది.

Related Articles

మాలమహాసభ జిల్లా అధ్యక్షులు పాపారావు మృతి…

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 27: మాల మహాసభ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పాదూరి పాపా రావు గురువారం మండపేట న్యూ కాలనీ లో నీ ఆయన […]

మాజీ సర్పంచ్ జంగా రాజారావు కు సతీ వియోగం V9 మీడియా చైర్మన్ వినయ్ కుమార్ పరామర్శ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 06: మాజీ సర్పంచ్ జంగా రాజారావు కు సతీ వియోగం, V9 మీడియా చైర్మన్ వినయ్ కుమార్ పరామర్శించారు.డాక్టర్ బి […]

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన సౌకర్యాలు:మంత్రి డా.డోలా శ్రీ బాల

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రాజోలు,పి. గన్నవరం జూలై 17 : విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి మంత్రి లోకేశ్ చేతిలో విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉంది […]

ముంబైలో బోటు ప్రమాదం

ముంబైలో బోటు ప్రమాదం సముద్రంలో పర్యాటక బోటును ఢీకొట్టిన స్పీడ్ బోటు. బోటు మునిగి పలువురు పర్యాటకుల గల్లంతు.ప్రమాద సమయంలో పడవలో 80 మంది. ప్రయాణికులు 66 మందిని రక్షించిన రెస్క్యూటీమ్.ఎలిఫెంటా కేవ్స్‌కు వెళ్తుండగా […]