గణతంత్రం కాదు రాజ్యాంగం దినోత్సవంగా మార్చాలి: మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టరీ ప్రసాద్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- మచిలీపట్నం జనవరి 25:జనవరి 26 నా రాజ్యాంగ దినోత్సవం గా పేరు మార్చాలని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టరీ ప్రసాద్ శనివారం రాత్రి ఫేస్ బుక్ లైవ్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, ఆయనను గుర్తు చేసుకుంటూ జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించాలని ఆయన కోరారు. ప్రతి ఏడాది జనవరి 26న ఆంధ్రప్రదేశ్ విజయవాడ స్వరాజ్య మైదానంలో ఉన్న 125 అడుగులు ఎత్తు లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం,స్మృతి వనం వద్ద ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆరోజు న అక్కడ గడిపే విధంగా అందరూ అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మరి ముఖ్యంగా రేపు ఆదివారం 26 న సాయంత్రం నాలుగు గంటలకు స్వరాజ్ మైదానానికి చేరుకోవాలని ఆయన పిలిపించారు. వీడియో కొరకు:
https://www.facebook.com/share/v/1AAeqnAQF3/

Related Articles

24 గంటల్లో భారీ వర్షాలు: తుఫాన్ మూడవ ప్రమాదం హెచ్చరిక జారీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర అల్ప పీడనం ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న మరో […]

కడలి భూపతి కనకదుర్గ ను మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: కడలి భూపతి కనకదుర్గా లను జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాలు వద్దే నిత్యావసరాలు పంపిణీ// జాయింట్ కలెక్టర్ టి నిషాoతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మే 23: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత పారదర్శకంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునః ప్రారంభించి కార్డుదారులకు […]