కడలి భూపతి కనకదుర్గ ను మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15:

కడలి భూపతి కనకదుర్గా లను జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక మాజీ ఎంపీటీసీ సభ్యులు మరియు నూతనంగా నియమింపబడిన పి గన్నవరం నియోజకవర్గం వైసిపి ప్రచార విభాగ అధ్యక్షులు కడలి భూపతి కనకదుర్గ లను మంగళవారం ఆయన స్వగృహంలో మీడియా తరఫున మర్యాదపూర్వకంగా కలిశారు. భూపతి సతీమణి మాజీ ఎంపీటీసీ కనకదుర్గ కు ఇటీవల ఆరోగ్య కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొంది ఇట్టి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమెను జర్నలిస్ట్ వినయ్ కుమార్ పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా భర్త వైసీపీ సీనియర్ నాయకులు భూపతి పి.గన్నవరం నియోజకవర్గం ప్రచార విభాగ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయనని ఈ సందర్భంగా వినయ్ కుమార్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజా ఆయుధం దినపత్రిక విజిటింగ్ కార్డులను ఆవిష్కరించారు. మీడియా సంస్థ ఎదుగుదలకు సహకరించాలని ఆ ఇరువురిని వినయ్ కుమార్ కోరారు.

Related Articles

8 9 10 తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల కెరీర్ గైడెన్స్ అవగాహన ప్రచారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 31: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభు త్వ ప్రైవేటు పాఠశాలల కు చెందిన 8 9 10 […]

నేదునూరు గ్రామంలో కొబ్బరి పీచు పరిశ్రమ కు డబ్బులు మంజూరు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట జనవరి 28: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా పరిశ్రమల కేంద్రం రాయి తీతో కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత […]

70 వేలు ఎకరాలలో రొయ్యల చెరువులు (E H P) తెగుళ్లు సోకి నష్టపోయిన రైతులు కొరకు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 19: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో సుమారు 70 వేలు ఎకరాలలో తెగుళ్లు సోకి రొయ్యల పంట దెబ్బ తిన్నదని వార్తలు […]