మెగాస్టార్ ను కలిసిన బన్నీ

ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి చిరంజీవిని క‌లిశారు. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో అరెస్ట్ అయిన బ‌న్నీ జైలు నుంచి రిలీజైన త‌ర్వాత చిరంజీవిని క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

ఎస్.సి కులగణన పై సోషల్ ఆడిట్ పూర్తి చేయుటకు గడువు పొడిగింపు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జనవరి 08:రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం […]

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పరీక్షలు వచ్చేవరకు అసత్య ప్రచారాలు వద్దు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 14: ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పరీక్షలు వచ్చేవరకు అసత్య ప్రచారాలు చేయొద్దని ఎస్సై శాస్త్రి హెచ్చరించారు. అయినవిల్లి మండలం విలస డాక్టర్ […]

ఏడాదిలోనే ఎంతో చేశాం, చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి:మంత్రి డా.డోలా శ్రీ బాల

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వం సుస్థిర కాలం అధికారంలో ఉండాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోనసీమ జిల్లా రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న […]

శానపల్లిలంక లో ఘనంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ పుట్టిన రోజు వేడుకలు.

ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పెన్నా లు పంపిణీ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 23:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు […]