సమస్యలు పరిష్కారానికి పాటుపడతా!గౌరవ అధ్యక్షులు వెంకయ్య నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 10:సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వెంకయ్య నాయుడు అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వికలాంగుల సంక్షేమం గౌరవ అధ్యక్షులు ఒంటెద్దు వెంకయ్య నాయుడు. శుక్రవారం ఆయన గృహానికి విచ్చేసి వివరించిన వికలాంగులు సమస్యలను ప్రేమపూర్వకంగాతెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అమలాపురం సమనస గ్రామానికి చెందిన వికలాంగుడు కి ప్రభుత్వం. ఆర్థిక సహాయం చేసిన బ్యాంకర్స్ ఆ నిధులను మంజూరు చేయడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

Related Articles

శానపల్లిలంక లో లింక్ వెల్ టెలిసిస్టమ్స్ ప్యూర్ వాటర్ సంస్థ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి సెప్టెంబర్ 12: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం శానపల్లిలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కమ్యూనిటీ […]

కొండుకుదురు గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు .

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో బుధవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సు కు తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ హాజరైయ్యారు.ఆమె […]

ఎమ్మార్వో అశోక్ కుమార్ ముందు హాజరు పరిచిన బెల్ట్ షాప్ లు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఏప్రిల్ 04: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న ముగ్గురు బెల్ట్ షాప్ నిర్వాహకులను అరెస్ట్ […]

కడలి భూపతి కనకదుర్గ ను మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: కడలి భూపతి కనకదుర్గా లను జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]