చంద్రబాబు కు చెడ్డపేరు తెచ్చారు.రాష్ట్ర ప్రజలకు పవన్ క్షమాపణలు

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఘటన వ్యక్తిగతంగా నన్ను కలచివేసింది అన్నారు.టీటీడీలో ప్రక్షాళన జరగాలని సూచించారు.టీటీడీ సభ్యులు మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పాలి. మనుషులు చనిపోతున్నా పోలీసులు, అధికారులు బాధ్యతగా వ్యవహరించలేదు. సీఎం చంద్రబాబుకు టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవో చెడ్డపేరు తీసుకువస్తున్నారు’ అని పవన్ మండిపడ్డారు.

Related Articles

క్రీడా వసతులు కల్పన ద్వారా పోలీసులు /రక్షక బటులు/ మానసిక ఒత్తిడిని అధిగమించాలి :జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అమలాపురం జూలై 17: క్రీడా వసతులు కల్పన ద్వారా పోలీసులు (రక్షక బటులు) మానసిక ఒత్తిడిని అధిగమించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సిగ్నల్

ఆంధ్రప్రదేశ్: వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైజాగ్ లో మెట్రో ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 46.23 కిలో మీటర్ల మేరకు 3 కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది. విజయవాడలో మొదటి […]

సీఎం చంద్రబాబు భద్రతలో ఎస్ ఎస్ జి మార్పులు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భద్రతలో పలు మార్పులు జరిగాయి. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ ఎస్ జి లో పలు […]

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వై.ఎస్.ఆర్. కడప క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరం 4 వ తరగతి 5 వ తరగతి లో ప్రవేశము కొరకు ధరఖాస్తులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 03: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారు వై.ఎస్.ఆర్. […]