ఎమ్మెల్యే గిడ్డి ఆదేశాలతో ఎమ్మార్వో నాగలక్షమ్మ అధ్యక్షతన ప్రభల తీర్థం కమిటీ.

అయినవిల్లి మండలం అయినవిల్లి ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 ని” ప్రభల తీర్థం కమిటీ ఏర్పాటు సమావేశం నిర్వహిస్తారు, సమావేశానికి ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు మరియు ఆసక్తి గలవారు హాజరుకావాలని ఎమ్మార్వో కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.ముఖ్య ఉద్దేశం ప్రబల తీర్థ ఉత్సవాలలో
ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

చపాతీ పటంలో రైతులు సమస్యలు- గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి అక్టోబర్ 18: పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి గ్రామ సచివాలయం ఆవరణoలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేణాత్మక తులనం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ […]

స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అపోహలొద్దు/ఏపీఈపీడీసీఎల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ కోనసీమ, జూలై 23 : విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుపై ఎటువంటి అపోహలు అవసరం లేదని, వీటి […]

మధు పూర్ణిమ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం సెప్టెంబర్ 08: ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సౌజన్యంతో మధు పూర్ణిమ ఘనంగా నిర్వహించారు. […]

అల్లు అర్జున్ మీడియా సమావేశం

అల్లు అర్జున్ మీడియా తో మాట్లాడిన పాయింట్స్ ఇవే. 1) ఇది యాక్సిడెంట్.. ఎవరి తప్పు లేదు,2). సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం,3)15 రోజులుగా ఎంతో బాధపడుతున్నా 4) నా క్యారెక్టర్ ను బ్యాడ్గా […]