తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం
ప్రపంచ తెలుగు మహాసభలు చైతన్య విద్యా సంస్థల జీ జీ యూ చాన్స్‌లర్ కేవీవీ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో గోదావరి గోబిల్ యూనివర్సిటీ వేదికగా, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పాలనే సంకల్పంతో రెండు రోజులు సభలు నిర్వహించారు. ఈ సభలకు విశిష్ఠాధితులుగా పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ను ఆహ్వానించారు.ఈ సభలు చివరి రోజున ఎమ్మెల్యే గిడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా చైతన్య విద్యాసంస్థలు చాన్సలర్ సత్యనారాయణ రాజును సభలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందిస్తూ.. ఎమ్మెల్యే చేతులు మీదుగా పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ప్రపంచ తెలుగు మహాసభకు హాజరైన ఎమ్మెల్యే గిడ్డి
January 9, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ఊ అంటవా మామ అంటూ క్రిస్టియన్ పాటలు: కొండా సురేఖ సీరియస్
క్రిస్మస్ వేడుకల్లో ఊ అంటవా మామ అంటూ క్రిస్టియన్ పాటలు ఏంటి: మంత్రి కొండా క్రిస్టియన్ పాటల్లో ఊ అంటవా మామ వంటి పాటలను జోడిస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. వరంగల్ తూర్పు […]
మాజీ సర్పంచ్ జంగా రాజారావు కు సతీ వియోగం V9 మీడియా చైర్మన్ వినయ్ కుమార్ పరామర్శ
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 06: మాజీ సర్పంచ్ జంగా రాజారావు కు సతీ వియోగం, V9 మీడియా చైర్మన్ వినయ్ కుమార్ పరామర్శించారు.డాక్టర్ బి […]
కూటమి కల్తీ మద్యం వ్యాపారం – మాజీ మంత్రి గొల్లపల్లి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-మలికిపురం 07: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆరోపణలు చేశారు.15 నెలలుగా కల్తీ మద్యం వ్యాపారం చేస్తూ… ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు.డాక్టర్ […]
భవన నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చే దిశగా ఉచిత ఇసుక
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం డిసెంబర్ 19:భవన నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చే దిశగా డిమాండ్ కు అనుగుణం గా ఉచిత ఇసుక సరఫరా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని […]