ఇండియన్ రైల్వేస్ ‘గ్రూప్ D’ కేటగిరీలో 32,000 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ప్రాథమిక వేతనం రూ.18,000గా ఉండనుంది. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిటెనెస్ టెస్ట్ ఉంటుంది. 10వ తరగతి పూర్తి చేసిన 18-36 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఫిబ్రవరి 22లోగా ఆర్ ఆర్బీ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది.
రైల్వేలో ఉద్యోగాలు అప్లై ఇలా చేసుకోండి!
January 8, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై చర్యలు తీసుకోవాలి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు […]
10 వ తరగతి నుండి పీజీ వరకు జాబ్ మేళా గ్రేస్ డిగ్రీ కళాశాల పి.గన్నవరం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 24: నిరుద్యోగులకు, ఉద్యోగా ర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి నిర్వ హించే ఉద్యోగ నియామక […]
ఓఎన్జిసి ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికితీత
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సముద్ర తీరం వెంబడి ఓఎన్జిసి ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికి […]
నేడు ఆంధ్ర లో భారీ వర్షాలు
శుక్రవారం ఆ జిల్లాలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నేడు(శుక్రవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, […]