పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 8 నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) పలు జిల్లాల్లో వాయిదా వేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ రవిప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని జనవరి 11 నుంచి 20వ తేదీ మధ్య నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటిని వాయిదా వేసినట్లు రవిప్రకాశ్ తెలిపారు.

Related Articles

Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 30: 👉CBI Recruitment Notification: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా […]

మండల అధ్యక్షుడు మేడిశెట్టి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ సభ విజయవంతం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అయినవిల్లి మండలం తొత్తరమూడి లో మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ […]

యోగాతోనే ఆరోగ్యం:ఎంపీడీఓ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 07: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అయినవిల్లి మండలంలోని పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ నందు శనివారం ఉదయం […]

అమలాపురంలో డంపింగ్ యార్డుకు భూసేకరణ చర్యలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జనవరి 18: అమలాపురం పట్టణం మరియు పరిసర గ్రామాలలోని ఘన ద్రవ పదార్థాల వ్యర్థా లను డంపింగ్ యార్డుకు తరలించి రీసైక్లింగ్ […]