డాక్టర్ రవితేజా కు నూతన సంవత్సర శుభాకాంక్షలు: తెలుగు నేత కృష్ణ

2025 నూతన సంవత్సరంను పురస్కరించుకుని బుధవారం అమలాపురం కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజా కు లెక్చరర్ మరియు తెలుగు దేశం పార్టీ నేత పంబల కృష్ణ కలిసి కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ కరోనా కాలంలో మీరు చేసిన సేవలు అభినందనీయం అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించి వారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలని నూతన సంవత్సరం సందర్భంగా ఫ్రూట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

ప్రజా సమస్యల పరిష్కార వేదిక యధావిధిగా 1100 అమలాపురం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 20: ఈనెల 21 వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక […]

లెజెండరీ డాక్టర్ కారెం రవితేజా జన్మదిన శుభాకాంక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం జూన్ 22: వైద్య సేవలో అద్భుతమైన ఆరోగ్యం అందించి కరోనా సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండి డాక్టర్ […]

ద్వారపూడి విద్యార్థి NM MS కు ఎంపిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి21: మండపేట మండలం ద్వారపూడి జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని మొగలి హాసిని కేంద్ర ప్రభుత్వ స్కాలర్ షిప్ ఎన్ ఎం ఎం […]

ఈదరపల్లి వంతెన ఎగువన దిగువన ఉన్న జంక్షన్ల అభివృద్ధి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 15: ఈదరపల్లి వంతెన ఎగువన దిగువన ఉన్న జంక్షన్ల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్ […]