చిక్కడపల్లి పోలీసుస్టేషన్ కు అల్లు అర్జున్

సినిమా హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Related Articles

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన వాసంశెట్టి సత్యం

ఆటల పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రామచంద్రపురం, జనవరి 8:విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుందని రాష్ట్ర […]

మరి కొద్దిసేపట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారా?

ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. నేడే కేటీఆర్ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. తెలంగాణ భవన్ వద్ద భారీగా […]

అమలాపురం నారాయణ ఇటెక్నో స్కూల్లో మెగా పేరెంట్స్ పీటీఎం 2.0 కార్యక్రమం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 10: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణ ఇటెక్నో స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆజ్ఞానుసారం మెగా […]

మాజీ డైరెక్టర్ చేట్ల రామారావు పుట్టినరోజు వేడుక ఘనంగా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఆగస్టు 02: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం విలస పిట్లవారిపాలెంలో YSRCP సీనియర్ నాయకులు […]