
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఆగస్టు 02:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం
విలస పిట్లవారిపాలెంలో YSRCP సీనియర్ నాయకులు మరియు అంబాజీపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ చేట్ల రామారావు పుట్టినరోజు సందర్భంగా యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో YSRCP పీ.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అయినవిల్లి మండల కమిటి అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేయించి దుశ్శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల యువజన విభాగం అధ్యక్షుడు కుసుమ పి గన్నవరం మండల విద్యార్ది విభాగ అధ్యక్షుడు కొండేటి సురేష్ బాబు (నాని) సోషల్ మీడియా అధ్యక్షుడు ఆకుమర్తి రమేష్ మానేపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఉండ్రాజవరపు దుర్గారావు కె జగన్నాధపురం ఉప సర్పంచ్ ఆకుమర్తి దుర్గారావు (ADR) SDR యువసేన సవరపు దుర్గారావు ఉప్పాటి రాజేష్ వస్కా రామారావు అమలాపురం YSRCP సీనియర్ నాయకులు నవుండ్రు రమేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు సవరపు భైరవమూర్తి అయినవిల్లి మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ముమ్మిడివరపు రాజేష్ మంద దుర్గారావు YSRCP సోషల్ మీడియా మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.