రామచంద్రపురం 14 డిసెంబరు,ప్రజా ఆయుధం:డిసెంబర్ 14 వ తేదీ శనివారం సిరిపురంనీటి వినియోగ దారుల సంఘం ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. ఈ ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగాయి. నీటి సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ వివిధ డైరెక్టర్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. సిరిపురం నీటి సంఘం చైర్మన్ గా నరసాపురపు పేట గ్రామానికి చెందిన మీనవల్లి సత్యనారాయణమూర్తి (దొరబాబు),వైస్ చైర్మన్ గా మాధవరపు వెంకటేశ్వరరావు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సురుకుర్తి సూరిబాబు,
మీనవల్లి సత్యనారాయణ మూర్తి, మేకా బులి వెంకన్న చౌదరి,రెడ్డి ఏడుకొండలు, ముత్యాల కృష్ణమూర్తి,
బొడ్డు వీరభద్రరావు,మాధవరపు వెంకటేశ్వరరావు,
బొండా వెంకటలక్ష్మి,కొండేపూడి శ్రీ నాగ తిరుపతిరావు, పాతూరి నాగ సూర్య సుబ్రహ్మణ్యచౌదరి,యాదగని సత్యనారాయణ,యరమాటి శ్రీరామ్మూర్తి డైరెక్టర్గాలుగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గుణ్ణం కృష్ణమూర్తి, నిమ్మగడ్డ విజయకుమార్, వేములూరు ప్రకాష్, టేకుమూడి వెంకటరమణ, రెడ్డి వీరబాబుతదితరులు పాల్గొన్నారు.
సిరిపురం నీటి సంఘం అధ్యక్షునిగా మీనవల్లి సత్యనారాయణ మూర్తి ఏకగ్రీవం
December 14, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
అమలాపురం కలెక్టరేట్ కు ప్రజా సమస్యల 199
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 20: ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పూర్తిస్థాయిలోనే పరిష్కార మార్గాలు నాణ్యతతో చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ […]
రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -కే గంగవరం, జనవరి 24; రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. […]
వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలి: కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జనవరి 16: డ్రైవింగ్ ను వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలి: కలెక్టర్ మహేష్ కుమార్ వాహనదారులు రహదారి భద్రత […]
కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో DRO రాజకుమారి పదవి విరమణ సన్మాన వీడ్కోలు సభ
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 31: సుమారుగా 43 న్నర సంవత్సరాల పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రెవెన్యూ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పలువురు మన్ననలు […]