బుధవారం కాకినాడ లో రాజీవ్ రంజన్ మీశ్రా కమిషన్ కు జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు ఎం ఏ కే భీమారావు వర్గీకరణ కాదు ఏకీకరణ కావాలి అని మెమోరాండం ఇచ్చారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్ కులాలన్నీ విడదీయడానికి వీరు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లి శ్రీనివాస్, బొంతు మణి మరియు వేలాదిగా కమిషన్ కు వర్గీకరణ వ్యతిరేకంగా ఫిర్యాదు రూపంగా విన్నపం చేశారు.
వర్గీకరణ కాదు ఏకీకరణ కావాలి.రంజన్ మీశ్రా కు విన్నపం.
December 19, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
లెజెండరీ డాక్టర్ కారెం రవితేజా జన్మదిన శుభాకాంక్షలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం జూన్ 22: వైద్య సేవలో అద్భుతమైన ఆరోగ్యం అందించి కరోనా సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండి డాక్టర్ […]
కాగిత రమణ కుటుంబాన్నికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎడిటర్ వినయ్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 20: కాగిత రమణ కుటుంబాన్నికి ప్రజా ఆయుధం మీడియా చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ బి ఆర్ […]
డాక్టర్ పి ఎస్ శర్మ కు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అభినందనలు
ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, మార్చి 03: 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ లో క్షయ […]
ప్రముఖ ఎప్ట్రానిక్స్ కంపెనీలో పలు ఉద్యోగ అవకాశాలు
మే 19 న రామచంద్రపురంలో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి -మంత్రి వాసంశెట్టి సుభాష్. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రామచంద్రపురం, మే 14: ప్రముఖ ఎఫ్ట్రానిక్స్ సంస్థలో పలు […]