గుత్తుల సాయి గారు ను మర్యాదపూర్వకంగా కలిసిన V9 మీడియా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్
ముమ్మిడివరం జూలై 21:

డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం నుంచి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పార్టీ భాద్యతలు నిర్వహిస్తున్న గుత్తుల వెంకట సాయి శ్రీనివాస్ గారు గతంలో గాడిలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ గా, ముమ్మిడివరం మండల ప్రజాపరిషత్ అద్యక్షులుగా, పి.గన్నవరం మండల జెడ్పిటీసి పదవులు అలవోకగా నిర్వహించి 2009, 2014 సం!!లో ముమ్మిడివరం శాసనసభ్యునిగా పోటీచేసి స్వల్ప ఓట్లు వ్యత్యాసంతో ఓటమి చెందినా నిరాశా, నిస్పృహ, లకు తన జీవితంలో చోటు లేదని ప్రజల క్షేమమే నా జీవిత లక్యమని నేడు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్లు సుబ్బరాజు@ బుచ్చిబాబు గారికి అత్యంత అభిమాన సన్నిహితునిగా కొనసాగుతున్న గుత్తుల వెంకట సాయి శ్రీనివాస్ గారిని సోమవారం V9 మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపి V9 ప్రజా ఆయుధం దినపత్రిక మన ముమ్మిడివరం నియోజకవర్గంలో న్యూస్ ప్రింటింగ్ ప్రెస్ ముద్రణ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఆయనకు వినయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు

Related Articles

కపిలేశ్వరపురం ఎంపిపి అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి రాజీనామా!

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- మండపేట సెప్టెంబర్ 30కపిలేశ్వరపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు తన పదవికి సోమవారం రాజీనామా చేసారు. జిల్లా కలెక్టర్‌ మహేష్ కుమార్ […]

అమలాపురం కలెక్టరేట్ లో యధావిధిగాప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, ఏప్రిల్ 6, 2025 ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం ఈనెల ఏప్రియల్ 07 సోమవారం ఉదయం 10 గంటలనుండి యధావిధిగా […]

246 కోట్లతోరామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధి

మరో రూ.123 కోట్లతో ప్రతిపాదనలు డ్వాక్రా సంఘాలకు రూ.116 కోట్లు పంపిణీ పార్టీలకు అతీతంగా సంక్షేమం అమలు మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం, […]

సమాజ నిర్మాణం|సమానత్వం లో స్త్రీ సగభాగం| అసాంఘిక బాల్య వివాహాలను నిరోధించాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 07: సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాoతి అన్నారు. శుక్రవారం స్థానిక […]