

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 10:

అయినవిల్లి మండలం వైసీపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మేడిశేటి శ్రీనివాస్ కు జర్నలిస్ట్ వినయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే జగన్నాధపురం గ్రామాన్నికి చెందిన మేడిశెట్టి శ్రీనివాస్ స్థానిక మండల వైసీపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా ఆయన స్వగృహం నందు తెలుగు రాష్ట్రాలు ప్రముఖ ఆన్లైన్ రిపోర్టర్ మరియు ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ స్నేహభావంతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వినయ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకునే దశగా ముందుకు సాగాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్గా ప్రసాద్ మాదిగ, మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
దివంగత నేత అమలాపురం మాజీ శాసనసభ్యులు కుడిపూడి చిట్టి అబ్బాయి శిష్యులుగా ఇరువురికి మంచి పరిచయాలు ఉన్నాయి.