V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం మే 26:

గోదావరి నదిలో 8 మంది గల్లంతైన ఘటనపై ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు.
జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ బీ కృష్ణారావుకు కాల్ చేసి వివరాలు ఆరా తీసిన ఎమ్మెల్యే..
ప్రమాద దుర్ఘటన బాధాకరమన్న ఎమ్మెల్యే ..
అధికారులు గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశం..
బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా మద్దతు ఉంటుందని హామీ..