ఆంధ్రప్రదేశ్ :బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో
24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు.నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం తో పాటు,24 గంటల్లో కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.ప్రధాన ఓడ రేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
December 25, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
చైనా సరిహద్దులో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ
భారత్ – చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సో సరస్సు తీరం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. ఇది సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నెల 26న […]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక యధావిధిగా 1100 అమలాపురం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 20: ఈనెల 21 వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక […]
ప్రకృతి సేద్య విధానాలను అవలంబించి రైతుల ఖర్చు తగ్గించాలి: కలెక్టర్ మహేష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కొత్తపేట,ఆలమూరు సెప్టెంబరు 08 : వరి సాగులో ప్రకృతి సేద్య విధానాలను అవలంబించి రైతుల ఖర్చు తగ్గించడంతో పాటుగా లాభాన్ని పెంచే నానో యూరియా […]