పాడేరు ఏజెన్సీలో పవన్‌కల్యాణ్ ముఖాముఖి

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో పవన్‌కల్యాణ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా బల్లగరువు గ్రామంలో రహదారి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొండపైన గిరిజనులతో ముఖాముఖి గా పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు.

Related Articles

తక్షణ సహాయముతో ప్రాణాలను కాపాడిన సి ఐ ప్రశాంత్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఫిబ్రవరి 02:సిఐ ప్రశాంత్ కుమార్ తక్షణ ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఘటన అమలాపురంలో వైరల్ అవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

చలో గుంటూరు మాల మహానాడు బహిరంగ సభలో మాల కళాకారులు.

V9 ప్రజా ఆయుధం- గుంటూరు డిసెంబర్ 15:గుంటూరు నల్లపాడు లో ఆదివారం సాయంత్రం చలో గుంటూరు మాల మహానాడు బహిరంగ సభ ప్రారంభమైంది. సభా వేదికపై మాల కళాకారులు మాలలను చైతన్య పరుస్తూ జానపద […]

వాటర్ ట్యాంకు. ప్రారంభించిన అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 11: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోడూరుపాడు గ్రామంలో 32 లక్షలు రూపాయలు నిధులతో నిర్మించిన వాటర్ […]

APRSA కలక్టరేట్ యూనిట్, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అక్టోబర్ 14: ఈ ఎన్నికల్లో ఈ క్రిందివారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎలక్షన్ అధికారిగా V.D.D. వర ప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్, కలక్టరేట్ వారు […]