
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – జూలై 26:
Railway Recruitment Notification 2025: రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) మేనేజర్ పోస్టుల భర్తీ.
అర్హత: పోస్టును అనుసరించి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగంలో బి.టెక్/ బీఈ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం ఖాళీలు : 12
పోస్టులు – ఖాళీల వివరాలు:
▪️డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐటీ అండ్ ఎస్ అండ్ టీ/ బీడీ) 02,
▪️మేనేజర్ (ఎస్ అండ్ టీ) 05,
▪️ డిప్యూటీ మేనేజర్ (ఎన్ అండ్ టీ) 05.
వయస్సు :
▪️ డిప్యూటీ జనరల్ మేనేజరు 45 ఏండ్లు,
▪️మేనేజర్కు 40 ఏండ్లు,
▪️ డిప్యూటీ మేనేజర్కు 35 ఏండ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.400/-.
▪️ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరితేది : ఆగస్టు 13, 2025
దరఖాస్తులు పంపవలసిన చిరునామా: డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, భికాజీ కామా ప్లేస్, ఆర్ కేపురం, న్యూఢిల్లీ-110066 చిరునామాకు దరఖాస్తులు పంపించాలి.