CSIR-TKDL Recruitment Notification: న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాల భర్తీ.

CSIR-TKDL Recruitment Notification: న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు- ఖాళీలు:

▪️ప్రాజెక్ట్ అసోసియేట్ – 1 (పేటెంట్స్): 2

▪️సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 2

👉అర్హత :సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) ఉత్తీర్ణత ఉండాలి.

▪️సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

👉వయస్సు :

▪️ప్రాజెక్ట్ అసోసియేట్: గరిష్ఠంగా 35 సం|| ఉండాలి.

▪️సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: గరిష్ఠంగా 40 సం|| ఉండాలి.

👉శాలరీ:

▪️ప్రాజెక్ట్ అసోసియేట్: రూ.31,000/- 

▪️సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: రూ.42,000/- 

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ: 06/06/2025 

👉Websitehttps://www.csir.res.in

Related Articles

జీఎస్టీ మధ్య తరగతికి సూపర్ గిఫ్ట్ ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి – అమలాపురం సెప్టెంబర్ 29: జీఎస్టీ సంస్కరణలు ద్వారా ఎన్డీఏ కూటమీ ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని ఎమ్మెల్యే […]

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుకలిసిన అమలాపురం వెంకన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూన్ 17: మాజీ ముఖ్యమంత్రి మరియు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మంగళవారం తాడేపల్లిలో డాక్టర్ బి ఆర్ […]

ప్రజా ఫిర్యాదులు పరిష్కారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 21, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు, మండల స్థాయిలో ప్రజాఫిర్యాదులను క్రమ పద్ధతిలో పరిష్కరించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా […]