
ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి తెలుగుదేశం, జనసేన, బిజేపి కూటమి అభ్యర్ది పేరాబత్తు రాజశేఖరం కి మొదటి ప్రాదాన్యాతా ఓటు వేసి గెలిపించాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్ అంబెద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ అద్యక్షులు,”రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం కార్యదర్శి బిక్కిన బాబీ నేతృత్వంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు పార్టీ కార్యదర్శి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్ డి సభ్యుడు దళిత రత్న నేదునూరి వీర్రాజు, సర్పంచ్ వారా జయసావిత్రీ లక్ష్మీ నరసింహరామ్, తెదేపా సీనియర్ నాయకులు కడలి వెంకట సత్యనారాయణ (పెద్దా), 30 ఓట్లు ఇన్చార్జులు అంబటి రాజు, గెడ్డం వంశీ, కడలి సుబ్రహ్మషణ్యం, కముజు రాంప్రసాద్, తోటకూర సత్యారావు, కోడూరి ఏడుకొండలు, మోత రాజు మాష్టారు, తదితుర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.