V9 ప్రజా ఆయుధం మీడియా కు సహకరిద్దాం!

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ మీడియా సంస్థకు ఆర్థికంగా సహకరిస్తారని కోరుచున్నాము.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న 7 నియోజకవర్గ ప్రజానీకానికి ప్రజా ఆయుధం దినపత్రిక మీ మీ గ్రామాలు లో మరియు మీ ముంగిట్లో మన దినపత్రిక ను అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం !

దయచేసి సామాజిక విప్లవ నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు మరియు ప్రజానీకం అందరూ కలిసి మన V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ మీడియా సంస్థకు ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రోత్సహించాలని కోరుతూ… V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ వినయ్ కుమార్.

ఫోన్ పే నెంబర్: 9573811217

Related Articles

రైల్వేలో ఉద్యోగాలు అప్లై ఇలా చేసుకోండి!

ఇండియన్ రైల్వేస్ ‘గ్రూప్ D’ కేటగిరీలో 32,000 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ప్రాథమిక వేతనం రూ.18,000గా ఉండనుంది. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిటెనెస్ టెస్ట్ ఉంటుంది. 10వ తరగతి […]

జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల

తెలంగాణ: లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. 39 రోజుల తర్వాత 17 మంది రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ […]

76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం జనవరి 26: 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

బెల్టు షాపులు పై కన్నెర్ర చేసిన: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా- అమలాపురం జూలై 26: ప్రభుత్వం నిర్దేశించిన లైసె న్సులు జారీ చేసి మద్యం దుకాణాలు ద్వారానే మ ద్యం విక్రయాలు నిర్వహిం చాలని, […]