వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం జగన్ పుట్టిన రోజు కేక్ కటింగ్ చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీసీ విభాగం రీజనల్ కన్వీనర్ రమేష్ గౌడ్, కట్టుబడి తనిషా ల ఆధ్వర్యంలో వృద్ధ ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్, దుప్పట్ల పంపిణీ చేశారు. నాయకులు, కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా జగన్మోహన్ జన్మదిన వేడుకలు
December 21, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ఎమ్మార్వో అశోక్ కుమార్ ముందు హాజరు పరిచిన బెల్ట్ షాప్ లు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఏప్రిల్ 04: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న ముగ్గురు బెల్ట్ షాప్ నిర్వాహకులను అరెస్ట్ […]
మరి కొద్దిసేపట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారా?
ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. నేడే కేటీఆర్ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. తెలంగాణ భవన్ వద్ద భారీగా […]
కాస్సేపటికి జైలు నుండి రైతులు విడుదల
కాసేపట్లో జైలు నుంచి లగచర్ల రైతుల విడుదలరాత్రి జైలు అధికారులకు బెయిల్ పేపర్లు అందజేత16 మంది రైతులను విడుదల చేయనున్న అధికారులు
Nursing Jobs: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – జూలై 31: 👉Nursing Posts: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. 👉పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 👉మొత్తం ఖాళీలు : 3500 👉అర్హత: B.Sc […]