అంబేద్కర్‌ను అవమానించారు

పార్లమెంట్ ఆవరణలో అధికార,విపక్షాల పోటాపోటీ నిరసనలు.అమిత్‌షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండి కూటమి ఆందోళన, అంబేద్కర్‌ను అవమానించారంటూ ఆందోళనలు.ఎన్డీయే, ఇండి కూటమి ఎంపీల నిరసనలో స్వల్ప ఉద్రిక్తత,పార్లమెంట్ భవనం ఎక్కి విపక్ష ఎంపీల ఆందోళన,తోపులాటలో బీజేపీ ఎంపీ సారంగికి గాయం.
రాహుల్ తనను తోసేశారంటున్న బీజేపీ ఎంపీ సారంగి

Related Articles

ఓఎన్జిసి సంస్థ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలుగకూడదు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కొత్తపేట జనవరి 28: చమురు సహజవాయు వుల సంస్థ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలికి తీస్తున్న చమురు సహజవాయు వుల మూలంగా […]

మద్దాల కుటుంబానికి డాక్టర్ గంధం పరామర్శ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 22:సోదర వియోగం తో భాద పడుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మాజీ జెడ్పిటిసి, ఏఎంసీ చైర్మన్ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరావు (సుబ్బారావు) […]

ధాన్యం కొనుగోలు ప్రక్రియ|మార్కెట్ ను ప్రోత్సహిస్తూ… గిట్టుబాటు ధర

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 15: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆరుగాలం శ్రమించి పండించిన రైతులను అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ టార్గెట్ తోపాటు బహిరంగ […]