సాధారణంగా గుడ్లు ఉడికించిన తర్వాత ఆ నీటిని పారబోస్తూ ఉంటాం. అయితే ఆ నీళ్లలో కూడా అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు పెంకులో కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్, మాంగనీస్, ఇనుము, రాగి వంటి మూలకాలు ఉంటాయి. ఇవి గుడ్డును ఉడికించినప్పుడు ఆ నీటిలోకి చేరుతాయి. కనుక ఈ నీటిని మొక్కలకు పోయడం వల్ల వాటికి మంచి పోషకాలు అందుతాయి. అయితే నీళ్లు వేడిగా ఉన్నప్పుడు పోయకూడదు.
గుడ్లు ఉడికించిన నీళ్లు పారబోస్తున్నారా..?
December 15, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ఎపి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా…
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జూలై 15: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పల్లిపాలెం సెంటర్ లో ఉన్న రాష్ట్ర ఎస్సీ […]
తొండవరం గ్రామంలో సుపరిపాలన ప్రచార కార్యక్రమంలో ఎంపీ హరీష్ బాలయోగి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట జూలై 03: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం తొండవరం గ్రామంలో సుపరిపాలనలో […]
8 9 10 తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల కెరీర్ గైడెన్స్ అవగాహన ప్రచారం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 31: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభు త్వ ప్రైవేటు పాఠశాలల కు చెందిన 8 9 10 […]
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు రైతు బజార్లలో ప్రత్యేకం గా షాపులు కేటాయింపు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం,ఫిబ్రవరి 28,2025 ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు జిల్లాలోని రైతు బజార్లలో ప్రత్యేకం గా షాపుల ను కేటాయించి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను […]